(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
ఆదిపర్వ - అధ్యాయ 195
॥ శ్రీః ॥
1.195. అధ్యాయః 195
Mahabharata - Adi Parva - Chapter Topics
బ్రాహ్మణీవాక్యేన ఔర్వంప్రతి శరణాగతానాం క్షత్రియాణాం చక్షుఃప్రాప్తిః॥ 1 ॥
లోకవినాశార్థం తపస్యత ఔర్వస్య తత్పితృకృతతపోనివారణం॥ 2 ॥
Mahabharata - Adi Parva - Chapter Text
బ్రాహ్మణ్యువాచ। 1-195-0x(1116)(8730)
నాహం గృహ్ణామి వస్తాతా దృష్టీర్నాస్మి రుషాన్వితా।
అయం తు భార్గవో నూనమూరుజః కుపితోఽద్య వః॥ 1-195-1(8731)
తేన చక్షూంషి వస్తాతా వ్యక్తం కోపాన్మహాత్మనా।
స్మరతా నిహతాన్బంధూనాదత్తాని న సంశయః॥ 1-195-2(8732)
గర్భానపి యదా యూయం భృగూణాం ఘ్నత పుత్రకాః।
తదాయమూరుణా గర్భో మయా వర్షశతం ధృతః॥ 1-195-3(8733)
షడంగశ్చాఖిలో వేద ఇమం గర్భస్థమేవ హ।
వివేశ భృగువంశస్య భూయః ప్రియచికీర్షయా॥ 1-195-4(8734)
సోఽయం పితృవధాద్వ్యక్తం క్రోధాద్వో హంతుమిచ్ఛతి।
తేజసా తస్య దివ్యేన చక్షూంషి ముషితాని వః॥ 1-195-5(8735)
తమేవ యూయం యాచధ్వమౌర్వం మమ సుతోత్తమం।
అయం వః ప్రణిపాతేన తుష్టో దృష్టీః ప్రదాస్యతి॥ 1-195-6(8736)
వసిష్ఠ ఉవాచ। 1-195-7x(1117)
ఏవముక్తాస్తతః సర్వే రాజానస్తే తమూరుజం।
ఊచుః ప్రసీదేతి తదా ప్రసాదం చ చకార సః॥ 1-195-7(8737)
అనేనైవ చ విఖ్యాతో నాంనా లోకేషు సత్తమః।
స ఔర్వ ఇతి విప్రర్షిరూరుం భిత్త్వా వ్యజాయత॥ 1-195-8(8738)
చక్షూంషి ప్రతిలభ్యాథ ప్రతిజగ్ముస్తతో నృపాః।
భార్గవస్తు మునిర్మేనే సర్వలోకపరాభవం॥ 1-195-9(8739)
స చక్రే తాత లోకానాం వినాశాయ మతిం తదా।
సర్వేషామేవ కార్త్స్న్యేన మనః ప్రవణమాత్మనః॥ 1-195-10(8740)
ఇచ్ఛన్నపచితిం కర్తుం భృగూణాం భృగునందనః।
సర్వలోకవినాశాయ తపసా సహతైధితః॥ 1-195-11(8741)
తాపయామాస తాఁల్లోకాన్సదేవాసురమానుషాన్।
తపసోగ్రేణ మహతా నందయిష్యన్పితామహాన్॥ 1-195-12(8742)
తతస్తం పితరస్తాత విజ్ఞాయ కులనందనం।
పితృలోకాదుపాగంయ సర్వ ఊచురిదం వచః॥ 1-195-13(8743)
ఔర్వ దృష్టః ప్రభావస్తే తపసోగ్రస్య పుత్రక।
ప్రసాదం కురు లోకానాం నియచ్ఛ క్రోధమాత్మనః॥ 1-195-14(8744)
నానీశైర్హి తదా తాత భృగుభిర్భావితాత్మభిః।
వధో హ్యుపేక్షితః సర్వైః క్షత్రియాణాం విహింసతాం॥ 1-195-15(8745)
ఆయుషా విప్రకృష్టేన యదా నః ఖేద ఆవిశత్।
తదాఽస్మాభిర్వధస్తాత క్షత్రియైరీప్సితః స్వయం॥ 1-195-16(8746)
నిఖాతం యచ్చ వై విత్తం కేనచిద్గృగువేశ్మని।
వైరాయైవ తదా న్యస్తం క్షత్రియాన్కోపయిష్ణుభిః॥ 1-195-17(8747)
కిం హి విత్తేన నః కార్యం స్వర్గేప్సూనాం ద్విజోత్తమ।
యదస్మాకం ధనాధ్యక్షః ప్రభూతం ధనమాహరత్॥ 1-195-18(8748)
యదా తు మృత్యురాదాతుం న నః శక్నోతి సర్వశః।
తదాఽస్మాభిరయం దృష్ట ఉపాయస్తాత సంమతః॥ 1-195-19(8749)
ఆత్మహా చ పుమాంస్తాత న లోకాఁల్లభతే శుభాన్।
తతోఽస్మాభిః సమీక్ష్యైవం నాత్మనాత్మా నిపాతితః॥ 1-195-20(8750)
న చైతన్నః ప్రియం తాత యదిదం కర్తుమిచ్ఛసి।
నియచ్ఛేదం మనః పాపాత్సర్వలోకపరాభవాత్॥ 1-195-21(8751)
మా వధీః క్షత్రియాంస్తాత న లోకాన్సప్త పుత్రక।
దూషయంతం తపస్తేజః క్రోధముత్పతితం జహి॥ ॥ 1-195-22(8752)
ఇతి శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి చైత్రరథపర్వణి పంచనవత్యధికశతతమోఽధ్యాయః॥ 195 ॥
Mahabharata - Adi Parva - Chapter Footnotes
1-195-20 ఆత్మహేతి ఏతేన భృగుపతనాదినా మరణం బ్రాహ్మణేతరవిషయం దర్శితం॥
1-195-22 మావధీరితి క్షత్రియాన్ తదనియంతృత్వేనానపరాధినః।
సప్తలోకాన్ భూరాదీంశ్చ మావధీః కింతు తపఃసంభృతం తేజో దూషయంతం క్రోధం జహి॥
పంచనవత్యధికశతతమోఽధ్యాయః॥ 195 ॥
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.